మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 18 – అష్టాదశ దశకమ్ – రామ కథా
సూర్యాన్వయే దాశరథీ రమేశో
రామాభిధోఽభూద్భరతోఽథ జాతః |
జ్యేష్టానువర్తీ ఖలు లక్ష్మణశ్చ
శత్రుఘ్ననామాఽపి జగద్విధాత్రి || 18-1 ||
విమాతృవాక్యోజ్ఝితరాజ్యభోగో
రామః ససీతః సహలక్ష్మణశ్చ |
చరన్ జటావల్కలవానరణ్యే
గోదావరీతీరమవాప దేవి || 18-2 ||
తం వంచయన్ రావణ ఏత్య మాయీ
జహార సీతాం యతిరూపధారీ |
రామస్య పత్నీవిరహాతురస్య
శ్రుత్వా విలాపం వనమప్యరోదీత్ || 18-3 ||
శ్రీనారదోఽభ్యేత్య జగాద రామం
కిం రోదిషి ప్రాకృతమర్త్యతుల్యః |
త్వం రావణం హంతుమిహావతీర్ణో
హరిః కథం విస్మరసీదమార్య || 18-4 ||
కృతే యుగే వేదవతీతి కన్యా
హరిం శ్రుతిజ్ఞా పతిమాప్తుమైచ్ఛత్ |
సా పుష్కరద్వీపగతా తదర్థ-
-మేకాకినీ తీవ్రతపశ్చకార || 18-5 ||
శ్రుతా తయాఽభూదశరీరివాక్తే
హరిః పతిర్భావిని జన్మని స్యాత్ |
నిశమ్య తద్ధృష్టమనాస్తథైవ
కృత్వా తపస్తత్ర నినాయ కాలమ్ || 18-6 ||
తాం రావణః కామశరార్దితః సం-
-శ్చకర్ష సా చ స్తవనేన దేవీమ్ |
ప్రసాద్య కోపారుణలోచనాభ్యాం
నిరీక్ష్య తం నిశ్చలమాతతాన || 18-7 ||
శశాప తం చ త్వమరే మదర్థే
సబాంధవో రాక్షస నంక్ష్యసీతి |
స్వం కౌణపస్పృష్టమశుద్ధదేహం
యోగేన సద్యో విజహౌ సతీ సా || 18-8 ||
జాతా పునః సా మిథిలేశకన్యా
కాలే హరిం త్వాం పతిమాప దైవాత్ |
స హన్యతాం సత్వరమాశరేంద్ర-
-స్తన్నాశకాలస్తు సమాగతశ్చ || 18-9 ||
తదర్థమారాధయ లోకనాథాం
నవాహయజ్ఞేన కృతోపవాసః |
ప్రసాద్య తామేవ సురా నరాశ్చ
కామాన్ లభంతే శుభమేవ తే స్యాత్ || 18-10 ||
ఇత్యూచివాంసం మునిమేవ రామ
ఆచార్యమాకల్ప్య సలక్ష్మణస్త్వామ్ |
సంపూజ్య సుస్మేరముఖీం వ్రతాంతే
సింహాధిరూఢాం చ పురో దదర్శ || 18-11 ||
భక్త్యా నతం తం ద్రుతమాత్థ రామ
హరిస్త్వమంశేన మదాజ్ఞయైవ |
జాతో నరత్వేన దశాస్యహత్యై
దదామి తచ్ఛక్తిమహం తవేహ || 18-12 ||
శ్రుత్వా తవోక్తిం స హనూమదాద్యైః
సాకం కపీంద్రైః కృతసేతుబంధః |
లంకాం ప్రవిష్టో హతరావణాద్యః
పురీమయోధ్యామగమత్ససీతః || 18-13 ||
హా దేవి భక్తిర్న హి మే గురుశ్చ
న చైవ వస్తుగ్రహణే పటుత్వమ్ |
సత్సంగతిశ్చాపి న తే పతంతు
కృపాకటాక్షా మయి తే నమోఽస్తు || 18-14 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.